నేడో రేపో నా ప్రియుడేసు - మేఘాల మీదకే తెంచును మహిమాన్వితుడై ప్రభుయేసు - మహీతలమునకు ఏతెంచును చీకటి కమ్మును సూర్యుని - చంద్రుడు తన కాంతి నియ్యుడు నక్షత్రములు రాలిపోవును - ఆకాశ శక్తులు కదలిపోవును క్షణమాత్రముండును మన శ్రమలు - నిత్య మహిమలో చేర్చున దృశ్యమైనవి అనిత్యములు - అదృశ్యమైనవి నిత్యములు ప్రధాన దూత శబ్దముతో - మన ప్రభు యేసు దిగి వచ్చును మన శరీరము మార్పునొందెను మహిమ శరీరముగా మార్చునుநற்கிரியை என்னில் துவங்கியவர் Артыг бүрүјүб ҝүнаһ дүнјаны ياما سنين ضيعتها Тик онотма Let The River Flow Киелі Патша, Киелі Ием.. Zrak viery upieram باسمك تُجرى آيات Be Near Una puerta y una sola
Song not available - connect to internet to try again?