నేనుండ లేనయా నాయేసయ్యా నే నుండ లేను నాప్రభు-నిన్ను కీర్తించనిదే ఒక్క నిముషమైనా నిండుమనస్సుతో నిన్ను ఆరాధింతును నాదు తండ్రి నిన్ను నేను పాడిపొగడెదన్ నిన్ను స్తుతియింతును నారక్షక నిన్ను కొనియాడక నానాధుడా మంటిపురుగు నైననన్ను మార్చివేసినావు మహిమ వస్త్రమలంకరించి నన్ను మార్చినావు మది నిండెనయా నీ ప్రేమతో మరి ఉందునయా నీ సేవలోКиелі Рух көз бердің Alza cristiano tus manos yạ rbnạ ạlqdws Ti amo Endi sen ozodsan Загубена овца قدوس أنت يا الله 他背着十字架 Вот Божий Сын льёт кровь Свою Жүрегімде қара дақ
Song not available - connect to internet to try again?