నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు యేసయ్యా-యేసయ్యా కనుచూపు మేరలోన ఏ ఆశలేని వేళ ఎటుతోచక నే కృంగియ్ను వేళ నేనున్నా నీలో అంటూ నా చెంతకు చేరావు నీ కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు... మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా బెదిరిపోయె నా హృదయం బేలగా మారిపోగా పనిపూర్తిచేయగ బలము లేని వేళ నేనున్నానాతో అంటూ నా చెంతకు చేరావు నా ఆటంకాలన్నీ యేసు తొలగించావు శ్రమలు తెచ్చిన ధఃఖ శాంతినే దోచుకోగా చెదిరిపోయియొ ఆశలసౌధం-నా గొంతు మూగబోగా స్తుతి పాట పాడగ స్వరమురాని వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా నోట నూతన గీతం యేసుపలికించావుلازم حياتى تكون نقية Čas radosti, veselosti Я голос Христа услыхала Бана Темиз Еллер Dziateczki, dziateczki Шыктандырат обон менин жанымды Илгээлтийн дуу قدوس Верный Друг దినమెల్ల నేపాడినా కీర్తించినా
Song not available - connect to internet to try again?