నేస్తమా ... నేస్తమా ... నేస్తమా ... నా నేస్తమా నా ప్రాణ ప్రాణమా నా ప్రియ నేస్తమా నా ప్రియ నేస్తమా - నా ప్రియ నేస్తమా ఒంటరి కావు - కంటతడి పెట్టకు - జంటగ నీతోడై నేను ఉన్నాను నీ ఒంటరి బ్రతుకులో నీ కంటి పాపలా నిలిచియున్నాను నీ శత్రువులే నిన్ను వెన్నంటి - నిన్ను చీల్చి వేయుటకు పొంచియుండగా నిను వీడకా - ఎడబాయకా - నీనీడై నేను నిలిచియుంటిని నీ వ్యాధులే నీ బాధలే - నిన్ను కూల్చి వేయుటకు పొంచియుండగా నా అరచేతులలో - నీరూపును చెక్కుకొని నీ చెలిమిని కోరి నే వేచియుంటినిПусть звучат Թարմացրու Դու Ինձ Олқишланг, ҳамдлар айтинг Stagioni Я иду за Тобой по пустыне земной Надежда есть Fui creado para ti (ampliado) ạtʿrf byswʿ ạlgẖạly Libertà yswʿ ạ̉smh ʿjyb
Song not available - connect to internet to try again?