పరమున ప్రభువా వరముల నడుగ - నే వెదకితిని నీ పాదములనే ధనధాన్యములు సర్వసంపదలు సర్వ సుఖములు నిను కోరలేదు నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు నిను గాక నేనేది మరి కోరలేదు ఇలలోన నా యాత్రను ముగిసి పరలోకమును నే చేరువేళ వేవేల దూతలు గీతాలు పాడ నీపాద కమలాల నను ఒదిగిపోనిЖажду я Тебя As I Kneel Before You Ať tě požehná Te ofrecemos nuestras gracias Ҝеҹə јарысы сəмада парлады Raxmet Sagan Iyem menin Асмандагы Атабыз ырайым кылды бизге Sä, Jeesus, annat rauhan sṭwr wmktwbẗ كيف أنسى
Song not available - connect to internet to try again?