పరలోకము నా దేశము పరదేశి నేనిల మాయలోకమేగా నేను యాత్రికుడను ఎంతో అందమైనది పరలోకము - అసమానమైనది ఆ దేశము ఎల్లప్పుడు విశ్వాసముతో - యాత్రను సాగింతును దూతలు పాడుచుందురు - పరమందున దివారాత్రములందు - పాడుచుందురు పావనుని చూచి నేను - హర్షింతును నిత్యము రక్షకుని చెంతకు - యెప్పుడేగెదన్ వీక్షించెద నెప్పుడు - నాదు ప్రియుని కాక్షించెద నామదిలో - ఆయన చెంతనుండLe Seigneur est au milieu de toi باارىنان بىيىك بئزدىن كۉچتۉۉ تەڭىر nʿẓmk nbạrkk Cuore nero Ey Işık olan gönle dolan พระเจ้าใหญ่ยิ่ง Иште Йюреими Сана Верийорум Ny latabatrao ry Jeso! Երգեցեք Տերոջ Նոր Երգը Օրհնության Hvor dypt Faderens kjærlighet til oss
Song not available - connect to internet to try again?