పరిశుద్దాత్ముడా స్వాగతం అయ్యా నా నాయకుడవు నా నావికుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు రండి రండి పరిశుద్ధత్ముడా..రండి రండి పరిశుద్ధత్ముడా.. అగ్ని జ్వాలలవంటి నాలుక వలె మా పెదవులపైకి రండి దేవా బలముగా వీచె గాలివలె మా హృదయంలోకి రండి దేవా వడిగా ప్రవహించే నదివలె మా కడుపులోకి రండి దేవా శరీరాకార పావురము వలె నా శరీరంలోకి రండి దేవా పోయబడిన అభిషేక తైలమువోలె మా శిరస్సుపైకి రండి దేవాSu di una nuvola flnʿẓm ạsmh Yakoke, Chisʋs ma! عند الصليب Отче смиряюсь Opwekking 194 صوت حبيبي Slyš, Pán Ježíš tebe volá Как струна Наш Спаситель в каждом веке
Song not available - connect to internet to try again?