పాడెద నేనొక-నూతన గీతం-పాడెద మనసారా యేసయ్యా నీ నామమే గాక- వేరొక నామము లేదాయె కలుషితమైన నదియై-నేను కడలియైననీలో కలిసి పోతినే-కలువరి దారిలో కనబడదే యిక-పాపాల రాశి పోరు తరగని-శిగ సెగలన్నియు - అణచె కృపాతిశయము పొదయైన నా హృదయములోన పొంగెనే అభిషేక తైలంRAB TANRI BUYURDU Ota Seni sevaman Куиньмо Инмар ṣwgẖ mny ạ̹nạʾ ạ̉nạ ʿạysẖ Голгота помня всякога God the Father Be Our Stay يارب صخرتى Altyndan Gymmatly + Lord, You are more precious Дякую Богу
Song not available - connect to internet to try again?