ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలొ నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం (2) హాల్లెలూయా హాల్లెలూయా హాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా (2) // ప్రభు // ఆకాశము కంటె ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2) ఆ సన్నిధే మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2) // ప్రభు // దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరియింప చేయును ప్రభు సన్నిధి (2) నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి (2) // ప్రభు //wlys bạ̉ḥd gẖyrh ạlkẖlạṣ Таныг би дагана Dieu règne en juste Roi أغلى من اللآلئ Тоз грешен свят Let us pray for our children Кубанамын мен lạ tlmny Cadeias quebrar يا مليك البر
Song not available - connect to internet to try again?