ప్రార్ధనలోనే గడుపుటయే నాకెంతో భాగ్యము యేసుతోనే సహవాసం చేసెదను నిత్యము ప్రార్ధనలో వాక్యమును - దొరకగా భుజించెదం క్రీస్తు మనకై చేసిన కార్యములన్ని పొగడెదము ప్రార్ధనలో స్తుతియించి స్తోత్రించి పాడెదం దేవుని ప్రేమను గూర్చి కృతజ్ఞత చెల్లింతం ప్రార్ధనలో నిరీక్షించి కనిపెట్టెద చిత్తం దేవుని ఇష్టులుగా నడచి సంతోష పరచెదం ప్రార్ధనలో జయములను సాధించి చూపెదం ప్రార్ధనచే సమస్తము జరిగించి సాగెదం ప్రార్ధించే వారము - పాపము చేయక వుండెదం ప్రార్ధననే ఊపిరిగా కలిగి జీవించెదంʿndy ḥkạyẗ Gəlirəm Taxtının Önünə sẖkr Iso Masih Príď, ó, príď! Наша жизнь как свеча на столе En Jésus seul شايف Only for you القلب المحتاج
Song not available - connect to internet to try again?