బలపరచుము,స్థిరపరచుము నాప్రార్థనల బదులియ్యుము లోకాశల వైపు చూడకుండా - లోకస్తులకు జెడవకుండ నీ కృపలో నేను జీవించుటకు // బలపరచుము // నా మాటలలో నా పాటలలో, నీ సువార్తను ప్రకటించెదను // 2 // నే నడచు దారి, ఇరుకైనను నే నిలచు చోటు లోలైనను నే జడవక నిను కొలుతును // బలపరచుము // ధ్యానింతును కీర్తింతును నీ వాక్యమును అనునిత్యము అపవాధి నన్ను శోధించిన శ్రమలన్ని నా పై సంధించినా నే జడవక నిను కొలుతును బలపరచుము స్థిరపరచుము నా ప్రార్ధిన బదులియ్యుముChodzić wciąż z Panem На землю спускаются тени Tu Ma Máš Hledám Tvoji tvář Yücelik 辽阔的草原 yạ rạwyny yạ yswʿ bḥnạnk Шон-шараф Раб Исога От Неба до Земли My Faith Looks Up To Thee
Song not available - connect to internet to try again?