భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతునీ నామమును వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిను వేడుకొందు దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు భవ్యమైన భోదలెన్నో బాగుగా ధర నేర్పినావు నరులగావను పరము నుండి - ధరకు నీవు వచ్చినావు పరుడనైన నా కొరకు నీ ప్రాణము నర్పించినావు చెడినవాడ నైన నన్ను - జేరదీసి బ్రోచినావు పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు ఎంత ప్రేమ ఎంత దయ యెంత కృప యేసయ్య నీకు ఇంతయని వర్ణింపనిలలో- నెవనికిది సాధ్యంబు కాదుktẖyrẗ ạ̉mạntk V tomto ti tichom pôstnom čase 差遣我 Varlığının Sakinliğinde Zo, Jama'a, Yabi Allah كما يشتاق الإِيل قۇشاعىڭا 主必与你同在 I love Him better every day Пой неизменному Господу славному
Song not available - connect to internet to try again?