భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణ కర్తా (2) శరణు శరణు మా దేవా యెహోవా మహిమాన్విత చిర జీవనిధి (2) // భజియింతుము // విమల సెరాపులు దూత గణంబులు చూడగ లేని తేజోనిధివే (2) మా యధములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే (2) // శరణు // ప్రప్రధముడ మరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి (2) నీ భజనలు మా జీవనాధారం చేకొనవే మా స్తుతి గీతం (2) // శరణు //yạ ʿạlm bḥạly Vjíti do těch lepších krajů qdws Мен уктум көп ырларды Ku Zo, Mu Tafi Can Я РАБ АКЛЪМДА СЕН ВАРСЪН الرب راعي فلا يعوزني شيء يا خالق الأكوان I give you all the glory Buradayız, Aile Olarak Toplandık
Song not available - connect to internet to try again?