మమతానురాగాలే మాలలుగా సమతానుబంధాలే ఎల్లలుగా కట్టబడిన కాపురం - అనురాగ గోపురం ఈ పరిణయం - యెహోవా నిర్ణయం వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించె అటువలెనే పురుషుడు కూడా తన స్వంత దేహమువోలె భార్యను ప్రేమించ వలెనని యేసయ్య ఏర్పరచినది కుమారుడు క్రీస్తు శిరస్సైన తండ్రికి అన్నివేళలందు విధేయత చూపె అటువలెనే స్త్రీ కూడా శిరస్సైన పురుషునికి అన్నిటిలో విధేయురాలిగ ఉండునట్లు ఏర్పరచినదిCand Isus era pe munte Mon Dieu, j'espère en toi 我宁愿失去 Merhamet Dolu Allahım Имени Господа мы поклоняемся Ему не важно La samaritana قمت والظلام باقٍ ʿạyzyn slạmk ymlạnạ Я тебя согрею
Song not available - connect to internet to try again?