మా ఊహలు పుట్టక మునుపే - మా సర్వమునెరిగిన దేవ ఇహపరములలో నీవే - మా కోర్కెలు తీర్చెడి ప్రభువా విశ్వాస నిరీక్షణతో - కనిపెట్టియున్నచో పొందెదమెన్నో మేలులూ - ప్రభువా నీ పాద సన్నిధిలో నిన్నడుగకుండగనే - మోషేను పిలచితివి నిన్నడిగిన సొలోమోనుకు - జ్ఞాన సిరుల నొసగిన దేవా పలు సమయాల యందు - పలు వరముల నిచ్చితివే అడుగనేల ప్రభువా - ఈ ధరలో - నీ దివ్య కృపయే చాలు ప్రార్ధించుచుంటిమి - సమస్యలు తీర్చుమని నిన్నడిగుచున్నాము - నీ రాజ్యములొ చోటిమ్మని ఊహించు వాటికంటె - అధికముగా నిచ్చెడి దేవ ఇంతకంటె మాకేమి వలదు - నీ తోడు నీడె చాలుCompleto in Te пред Тобой мой Бог Ty si môjho srdca Kráľ В ОГЪНЯ Е ОЩЕ НЯКОЙ Ситоиш, ҳурмат Это тот день ạlbswạ ạlmsyḥ Баяртайгаар ялалтын дуугаа Hľa, anjel Pána vznešený Len v Kristovi
Song not available - connect to internet to try again?