మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే - మహా ఆశ్చర్యమే మహిమానందమే - మహా ఆశ్చర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం సర్వ శరీరులు గడ్డిని పోలిన - వారై యున్నారు -2 వారి అందమంతయు -పువ్వువలె వాడిపోవును - వాడిపోవును నెమ్మది లేకుండ విస్తారమైన - ధనముండుట కంటె -2 దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు - ఉండుటే మేలు వాడబారని కిరీటమునకై - నన్ను పిలిచెను -2 తేజోవాసులైన పరిశుద్ధులతో ఎపుడు చేరెదనో - ఎపుడు చేరెదనోqdyr lys ạ̹lh swạh Your Touch Кәлгин, Муқәддәс Роһ кәлгин Za noci hluboké К небу прикоснуться рукой rby yswʿ mkẖlṣy Это всё о Тебе افرح Всякий раз когда путям пройденным Pełnoscią Pan
Song not available - connect to internet to try again?