మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే - ఆశ్చర్యమే // మాధుర్యమే // సర్వ ళరీరులుల గడ్డిని - పోలినవారై యున్నారు వారి అందమంతయు - పువ్వువలె వాడిపోవును - వాడిపోవును // మాధుర్యమే // నెమ్మది లేకుండా విస్తారమైన ధనవండుట కంటె దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు - ఉండుటే మేలు // మాధుర్యమే // నా విమోచనక్రమ ధనమును చెల్లించెను ప్రభువే నా రోగమంతయు సిలువలో పరిహరించెను - పరిహరించెను // మాధుర్యమే // వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెను తెజోవాసులైన పరిశుద్ధులతో ఎపుడు చేరెదనో - ఎపుడు చేరెదనో // మాధుర్యమే //Boh nás pozýva جالعىز ىرەت جاشايبىز، ۅتۅت باارى Юборгин О, Раб Исам, сен бюйюксюн Иисус Ты Спаситель мой سبحوا اسم يسوع كلما اقتربت منك Oh Happy Day Yote Namtolea Yesu You Steady My Heart
Song not available - connect to internet to try again?