మానసవీణను శృతిచేసి మనసు నిండా కృతజ్ఞత నింపి గొంతెత్తి స్తుతిగీతములే పాడవా వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా సాయంసమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా స్తుతి చేయుట క్షేమకరం - ఘనపరచుట మేలుకరం దేవుని ఉపకారములకై సదా కీర్తించుట ధన్యకరం శ్రమలతో తడబడితే ప్రార్ధనతో సరిచేయి దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగనీయి మనమే జగతికి వెలుగిస్తే - విశ్వాసగళాలు కలిస్తే స్తుతిధూపం పైపైకెగసి దీవెనలే వర్షింపవాIl n'y a rien de mieux حبة قلبك Miakara, miakara ḥrrn qlby Iso Muqaddas va Buyuk Xudo La vittoria abbiam in Gesù jỷtk ạ̉by lạbtgẖy ṭʿạmạaⁿ ṣḥy fy ạlạ̉sẖwạq Pozor očičko Áldott légy Uram, áldott légy
Song not available - connect to internet to try again?