మార్గము చూపుము ఇంటికి-నా తండ్రి యింటికి మాధుర్య ప్రేమ ప్రపంచము-చూపించు కంటికి పాప మమతలచేత పారిపోయిన నాకు-ప్రాప్తించేక్షామము పశ్చాత్తాపమునొంది తండ్రి క్షమగోరుచు-పంపుము క్షేమము- ప్రభునీదు సిలువ ముఖము చెల్లనినాకు-పుట్టించే ధైర్యము ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు-తండ్రిని వీడితి ధరణీభోగమల్లెల బ్రతుకు ధ్వంసముజేయు-దేవా నినుచేరితి- దేహి అని నీవైపు చేతులెత్తిననాకు- దారినిజూపుము దూరదేశములోన బాగుడుననుకొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మిన హితుల్లెల-తరిమే దారిద్య్రము దాక్షిణ్యమూర్తి నీదయ నాపై కురిపించి-ధన్యుని జేయుముChihowa ʋba Mi̱ko ma در شأن خداوند بانگ شادی زنید btḥs by̱ Şadlıq etsin Göylər ṭrq ạ̉wrsẖlym mn syfṣlnạ ʿn mḥbẗ ạlmsyḥ ʿlwt jdaⁿ̃ạ/ ạbthạj frḥ/ ạ̉ḥmdk Коли життя тихо тече мов ріка Glorii din cer în mine s-au revarsat 唯有主坐在高天
Song not available - connect to internet to try again?