యె¬వా నా బలమా యధార్థమైనది నీ మార్గం- పరిపూర్ణమైనది నీ మార్గం నా శత్రువులు నను చుట్టినను-నరకపు పాశములరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన-వదలక నను యెడబాయని దేవా మరణపు టురువులు మరువక మొరలిడ-ఉన్నతదుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొరవినెను- అదరెను ధరణి భయకంపముచే నా దీపమును వెలిగించువాడు-నా చీకటిని వెలుగుగా జేయున్ జలరాసులనుండి బలమైన చేతితో-వెలుపల జేర్చిన బలమైన దేవుడు పౌరుషముగల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణకెను తన నోటి నుండి వచ్చిన అగ్ని-దహించివేసెనుDiamo lode لما اتصلبت بدالي Кечээ эле мойтоңдогон секелек chú le yé hé huá shéi shì shén ne Бурхан бол бидний Radostne tlieskajme chválu Дженнетин Езгиси Deep Calls To Deep Eternel, nous te prions Нуждаюсь я в Тебе
Song not available - connect to internet to try again?