యె¬వా నాకు వెలుగయ్యె - యె¬వా నాకు రక్షణాయె నా ప్రాణ దుర్గమయే - నేను ఎవరికి ఎన్నడు భయపడను నా తల్లియు నా తండ్రియు ఒక వేళ విడచినను అపత్కాలమున చేయి విడువకను యె¬వా నన్ను చేరదీయును నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే నే నెల్లప్పుడు ప్రభుసన్నిధిలో స్తుతిగానము చేసెదను నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుముrgẖm ḍʿfy О Дирилиди! Itt a szívem Amazing grace shall always be Ей Танръм. Ей Танръм Vagas triste y angustiado 辽阔的草原 Duch Svätý sa dnes zjavuje Súcit nekonečný Ty jsi Bůh v tomto městě
Song not available - connect to internet to try again?