యేసు అను నామమే-నా మధుర గానమే నా హృదయ ధ్యానమే నా అడుగులు జార సిద్ధమాయెను అంతలోన నా ప్రియుడు-నన్ను కౌగిలించెను అగాధజలములలోన - అలమటించు వేళ జాలి వీడి విడువక -నన్ను ఆదరించెను అడవి చెట్లలోన-జల్దరు వృక్షంబువలె పురుషులలో నా ప్రియుడు - అధిక కాంక్షణీయుడుmsẖ kẖạrj ḥr Cantai Que o Salvador Chegou mlkwth ạbdyẗ حوضورینگدا بار بُلایین مستحق ئۇسسىغان مېنىڭ جېنىم Открыв объятья qwl yswʿ Исо менинг Нажоткарим chèn zhe yè lù wèi gàn
Song not available - connect to internet to try again?