యేసు చావొందే సిలువపై నీకొరకే నాకొరకే ఎంతో గొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే నదివలె యేసురక్తము - సిలువలో నుండి ప్రవహించె(2) పాపము కడిగి మలినము తుడిచి ఆ ప్రశస్తరక్తమే (2) // యేసు // నేడే నీ పాపము లొప్పుకో - నీపాపడాగులు తుడుచుకో (2) నీ ఆత్మ తనువు శుద్ధిపరచుకో-క్రీస్తుయేసు రక్తములో (2) // యేసు // పాపశిక్ష పొంద తగియుంటిమి మనశిక్ష ప్రభువే సహించెను నలుగగొట్టబడె పొడవబడె నీకై-అంగీకరించు యేసుని'' // యేసు //S dôverou vlož ruku svoju Danke Jesus فرحانين ويسوع فرحتنا Tak drahý je Ježiš qlby ạ̉syr nʿmtk Раббим Раббим санадър хамдим mdywn bạlgẖạly̱ Пътят حبك ثابت لا يتغير Qany Másihtiń
Song not available - connect to internet to try again?