యేసు నీవే చాలునాకు వేరెవ్వరు అక్కరలేదు నీవే నా ప్రాణము .......నీవెనాధ్యానము. మనుష్యులు నన్నుమరచినా........నా వారే విడిచిన // యేసు // నింగినేల......మారినా స్థితి గతులు మారినా // 2 // ఎన్నడెన్నడు మారనధి యేసుని ప్రేమ ఎన్నడైనను వీడనిధి యేసుని ప్రేమ కంటిపాపలే కాయు నీవుండగా // యేసు // ధారి తోలగి యుండగా...మార్గమును చూపించిన ముళ్ళశిరముపై వుంచిన // 2 // మారని ప్రేమా రక్తమునాకై చందించి రక్షకుని ప్రేమా నిత్యజీవమొసగి నీవుండగా // యేసు //Ынанырыг En presencia estar de Cristo Я Раб, Калбимде Як Ашк Атешини! هنسيب الدنيا 当弟兄软弱的时候 rby ạnạ ʿạyz ạ̉rnm lyk Тəк Мəсиһдə mạ ạ̉ʿjb ạtḍạʿk ademin ilk sabahi دايماً معايا
Song not available - connect to internet to try again?