యేసుని స్తుతించువారు - నిత్య జీవము నొందెదరు ఆనందముతో అనుదినము - సంతోషముతో నుందురు ఆహా హల్లెలూయా-ఆహా హల్లెలూయా (2) వాడబారని ఆకువలె - దినదినము బలమొందెదరు జీవజలపునది యొడ్డున - వృక్షములవలె పెరిగెదరు IIఆహాII చీకటి నుండి వెలుగునకు - మరణము నుండి జీవముకు చేయి విడువడక తనతో కూడ - యేసే నడిపించునుIIఆహాII చీకు చింతలు కలిగిననూ - చెరలో దుఃఖము కలిగినను కనురెప్పవలె కాపాడి - యేసే విడిపించును IIఆహాII నడి సంద్రములో పయనించినా - నట్టడవులలో నివసించినా ఎన్నడు విడువక మరువకను యేసే తోడుండును IIఆహాIIప్రభు యేసు నా రక్షకా Duchu Pana Ömür أطرح أكاليلي تاازئم قىلابىز ىيسا الدىڭدا Если كن مستعد De Tine simt nevoie al inimii stăpân ạ̉ʿṭytny kl sẖyʾ Ovečkou že Páně jsem
Song not available - connect to internet to try again?