యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా రావాలయ్యా ఘనుడా నీ దివ్యసన్నిధి - నను ఆదుకునే నా పెన్నిది అ.ప: నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా నీవే నాతో వస్తే - దిగులు నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే - తెగులు నన్నంటదు నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా నీవే నాతో వస్తే - కొరత నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే - క్షయతనన్నంటుదు నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా నీవే నాతో వస్తే - ఓటమి నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే - చికటి నన్నంటదు నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యాPerfecto Amor gẖnyẗ ạ̹ymạn ạ̉bt Can't you see why I'm happy Go light your world ạ̉ḥbk rby yswʿ ṭhrny yạrb لېۋىمدىن ھەمدۇسانا تعال يارب بروحك ḥbyb ạlʿmr ạnt yạyswʿ
Song not available - connect to internet to try again?