రమ్యమైనది నీ మందిరము సౌందర్యమైనది నీ ఆలయము (2) అద్భుతమైనది నీ (నా) పరలోకము బహు శ్రేష్టమైనది నీ (నా) సీయోను పురము (2) అ:ప రమ్యమైనది బహు శ్రేష్టమైనది నా యింటివారితో నీ సన్నిధిని చేరెదన్ నా పూర్ణహృదయముతో నే నిన్ను సేవింతును నీ వాక్యముచేత నన్ను నింపుమయ్యా నీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయా నీ ఆత్మ శక్తితో నీ సాక్షిగా సాగెదన్ నీ సన్నిధి కాంతిలో నే ప్రకాశింతును (2) నీ కోసమే ఇలలో నే జీవింతును నశియించువారిని నీ సన్నిధికి చేర్చెదన్ (2)Sıkıntıya Düştüğümüzde Shalom Alekum Қайғы азапларға толы, көзинен жас ағады Земля трепещет и сверкая هيا اهتفوا الله أرحم لا يكون ظلام 他到底是谁 Ürәyimin Alovusan Blížneho miluj
Song not available - connect to internet to try again?