మేలులను మేలులను లెక్క పెట్టలేనయ్యా
అ.ప: వందనాలు యేసు వందనాలు
స్తోత్రాలు యేసు స్తోత్రాలు
హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా
సేదతీర్చావు నన్ను చేర్చుకొన్నావు
నా ప్రాణాత్మ శరీరమును
నీ మందిరముగా మార్చుయేసయ్యా
నీ ఆత్మచేత నన్ను ఆదరించయ్యా
నా ప్రాణాత్మ శరీరమును
నీ మందిరముగా మార్చు యేసయ్యా