వందనము నీకే నా వందనము వర్ణనకందని నీకే నా వందనము నీ ప్రేమే నేనేల మరతు - నీ ప్రేమ వర్ణింతునా దాని లోతు ఎత్తు నేగ్రహించి - ని ప్రాణ త్యాగము నే తలంచి సర్వకృపానిధి నీవే - సర్వాధిపతియును నీవే సంఘానికి శిరస్సు నీవే - నా సంగీత సాహిత్యము నీవే పరిశుద్ధమైన నీ నామం- పరిమళతైలము వలె పరమునుండి పోయబడి - పరవసించి నేను పాడెదను మృతి వచ్చెనే ఓకని నుండి - కృపవచ్చేనే నీలో నుండి - కృషిలేని నీ కృ'ప రక్షించును కృతజ్ఞతార్పణలర్పింతును తండ్రియైన దేవునికే - కుమారుడైన దేవునికే పరిశుద్ధ ఆత్మ దేవునికే - వందనము వందనముDel popolo tuo Терять нечего нам Jeso Vato fehizoro jạyyn nrfʿ ạsmk Бүх дэлхий баярт дууг - Халлелүяа Та бол зохист ạ̉nạ ạ̹nạʾ 永远跟着异象 yilmam yorulmam Jésus, nous t'adorons Za krásnu zem
Song not available - connect to internet to try again?