వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2) జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2) మనమంతా జగమంతా తారవలె క్రీస్తును చాటుదాం హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్ ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ (2) భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి // మనమంతా // ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి (2) హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి అవనిలో వీరును దూతలై నిలిచిరి // మనమంతా //El este Domnul cel vrednic Du hast Erbarmen Есүс бүгдийг төлсөн سبحوا لإلهنا zkạ Ҝөјдə Ҝүнəш парлады, һəр јана шəфəг сачды Каждый кто жаждет Sen Hayot Nafasim بئزدىن اقىلمان قۇداي Ny hirako izao Ray be fitia
Song not available - connect to internet to try again?