విజయ గీతముల్ పాడరే - క్రీస్తుకు జయ - విజయ గీతముల్ పాడరే - వృజిన మంతటీ మీద - విజయమిచ్చేడే దేవ - నిజకుమారుని నామమునే - హృదయములతో - భజన జేయుచు నిత్యమున్ మంగళముగ యేసుడే - మనకు రక్షణ - శృంగమై మరినిల్చెను నింగిని విడచి వచ్చేను - శత్రుని యుద్ధ - రంగమందున గెల్చెను - రంగు మీరగదన-రక్తబలము వలన-పొంగు నణగజేసెను - సాతానుని బల్-క్రుంగ్ నిలిపి చీల్చెను పాపముల్ దొలగింపను-మనలను దన స్వ-రూపంబున కు మార్చను-శాపం బంతయు నోర్చెను-దేవుని న్యాయ- మున్ భరియించెను-పాపమెరుగని యేసు - పాపమై మన కొరకు-పాప యాగము దీర్చేను - దేవుని నీతిన్ - ధీరుడై నెర వేర్చెను సిలువ మరణము నొందియు-మనలను దనకై-గెలువన్ లేచిన వానికి - చేలువుగన్ విమాలాత్ముని-ప్రేమను మనలో - నిలువన జేసిన వానికి - కొలువు జేతుమేగాని - ఇలను మరువక వాని - సిలువ మోయుచు నీ కృపా - రక్షణ చాలా -విలువ గలదని చాటుచుNumai prin har trăim astăzi ạ̉rạk bạlạ̹ymạn Благословенно Имя Твоё Земля вся We are free حنانك يا رب الأكوان Близко искушенье Есть на белом свете множество дорог Варлъънъ ЬОзледим E vedo
Song not available - connect to internet to try again?