వేకువనే లేచి నీకు స్తుతిగానము నే చేసెదను నాహృదయముతో నీకు కృతజ్ఞత తెలిపెదను స్వరమండల సితారతో కీర్తించెదను ఆ.... ఆ.... నానాధ నీ కృప చాలు నీ రక్తముతో నను కడుగుము దేవా ఓ యేసయ్యా హల్లెలూయ ¬సన్నని కీర్తించెదను ఆ... ఆ... నీ నామం శాశ్వత నామం నీ రక్షణతో నన్ను కాయము దేవా ఓ యేసయ్యKeby vždy len lúče slnka Gökyüzünden Yeryüzüne А я люблю Иисуса Ce-ar fi făptura-mi fără Tine Подобного нет Aleg sa te urmez Мерхамет Ет Бизе Миний Эзэн, миний Бурхан Tuhanku, Pimpinlah ساعا باعىنام
Song not available - connect to internet to try again?