శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె కాచిన కృప నీకు బహుదూరమైన నన్ను చేర దీసిన నా తండ్రివి నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో // శాశ్వత // తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే // శాశ్వత // పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన నా కృప నిను వీడదని అభయమిచ్చితివే // శాశ్వత //Ga Ƙofa Nan, Buɗaɗɗiya Akwai Gidan Zamana Cikin Birnin Allah Исус скъп Спасител Мир в неправде во лжи утопает يا بهاء المجد رسم الجوهر Compassion Благодаря La mia coppa tsbyḥ bdf Би Танд хайртай
Song not available - connect to internet to try again?