శాశ్వతమైనది యేసుని ప్రేమ - ఉన్నతమైనది నా యేసు పిలుపు విలువైనదీ బలమైనదీ 2- మరువలేనిది నా యేసు ప్రేమ నా జీవితములో ఆశలన్నీ నిరాశలై మారాయి - గమ్యం ఎరుగని ఈ పయనంలో - ఒంటరిగానే తిరిగాను - ఆశాకిరణమై ఆశను కలిగించావూ ఈ శేషజీవితం నీ కర్పించెదనయ్యా శా నా జీవితాన్ని నీ చేతిలో విరచి - పంచిపెట్టుము నా యేసయ్యా 2 సమృద్థి జీవములో నను నింపుతున్నావయ్యా....... ఆ.... ఆ..... సంతోష గానముతో నిను స్తుతియించెదనయా శాlmjdk ạḥfẓ wǒ níng yuàn shī qù Хвалите Господа с небес Спи мой малыш Jako pasterz dobry, Panie Hospodin je môj Pastier ḥqy̱ ạ̉sbḥ Hneď za rána Oʻlgan edim tiriltirdi, Masihim! SOWING THE PRECIOUS SEED
Song not available - connect to internet to try again?