శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము మరువలేనదీ నాపై నీకున్న అనురాగము // 2 // యేసయ్యా నీ నామ స్మరణయే నీ శ్వాస నిశ్వాసవాయెను // 2 // // శాశ్వత // సంధ్యారాగము వినిపించినావు నా హృదయ వీణను సవరించినావు // 2 // నా చీకటి బ్రతుకును వెలిగించినావు // 2 // నా నోట మృదువైన మాటలు పలికించినావు // శాశ్వత // నా విలాప రాగాలు నీవు విన్నావు వేకువ చుక్కవై దర్శించినావు అపవాది ఉరుల నుండి విడిపించినావు // 2 // శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు // శాశ్వత //If He could still the storm for his disciples ردني يا سيدي Таң атқанда Spasiteľu, Pane drahý Ota Sening sevging naqadar buyuk Więc żyjmy byṭmny klạmk Je veux, avec foi سيدي المسيح من أنت - تأمل Ramai cu a Ta milă
Song not available - connect to internet to try again?