శుభవేళ స్తోత్రబలి - తండ్రీ దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్రబలి - తండ్రీ దేవా నీకేనయ్యా తండ్రీ దేవా నీకేనయ్యా - తండ్రీ దేవా నీకేనయ్యా ఎల్షద్దాయ్ ఎల్షద్దాయ్ - సర్వ శక్తిమంతుడా సర్వ శక్తిమంతుడా - ఎల్షద్దాయ్ ఎల్షద్దాయ్llశుభll ఎల్ రోయి ఎల్ రోయి - నన్నిల చూచువాడా నన్నిల చూచువాడా - ఎల్ రోయి ఎల్ రోయిllశుభll యెహోవా షమ్మా - మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా - యెహోవా షమ్మాllశుభll యెహోవా షాలోం - శాంతి నొసగువాడా శాంతి నొసగువాడా - యెహోవా షాలోం llశుభll యెహోవా రాఫా - స్వస్థత నిచ్చువాడా స్వస్థత నిచ్చువాడా - యెహోవా రాఫాllశుభllشاكرينك أيها الآب Przed Tronem Twym stoimy Варлъъна Хайран Калдъм A mindenható Örök Isten Гайсәдә генә мин бәхетле һәрчак Հոն է Մեր Տուն Grande in forza qdws ạsmk yạ rby Hay Un Solo Dios Aanskou die Heiland, sien die kruis
Song not available - connect to internet to try again?