శ్రీ యేసుండు జన్మించి రేయిలో - నేడు-పాయక బెత్లెహేమయూరిలో కన్నియ మరియమ్మ గర్భమందున-ని-మ్మాను యేలనెడి నామమందున సత్ర మందున బశువుల సాలయిందున - దేవ - పుత్రుండు మనుజుండాయె నందున పట్టి పొత్తిగుడ్డలతో జుట్టబడి - పసుల - తొట్టిలో బరుండ బెట్టఁబడి గొల్లలెల్లరు మిగుల భీతిల్లగ - దెల్పె - గొప్ప వార్త దూత చల్లగ మన కొఱకొక్క శిశువు పుట్టెను - ధరను - మన దోషములు బోగొట్టను పరలోకపు సైన్యంబు గూడెను- మింట -వర రక్షకుని గూచ్చి పాడెను అక్షయండగు యేసు వచ్చెను - మనకు- రక్షణంబు సిద్దపర్చెనుFeu du fondeur Ho bisogno di te تواضعي نفسي ṣwgẖ mny ạ̹nạʾ Dieu, ta fidélité ماتخفش أنا لست اشبع Oi Jeesus, kiitos nimellesi Xudo Kalomin jwh qlby jwh qlby
Song not available - connect to internet to try again?