శ్రీకరుండ శ్రీయేసునాధా - శ్రీమంతుడవు స్రుజనాత్ముడా హొసన్నా... హల్లెలూయా.... (2) పాపభారం భరియించినావు - పాపినైన నా కొరకెగా (2) పవిత్రతతో నీపాద సన్నిధిలో - పరవశింతును పరమ ప్రభో '2' మరణపు ముల్లును విరచి నీవు - మ్రుత్యుంజయునిగా మరి లేచినావు (2) మహిమోన్నతుడా నీ మహిమలను - మహిలో నేను చాటెదను (2) ఆశీర్వాదము నిచ్చెడివాడా - ఆందుకో మా స్తుతిమాలిక (2) ఆప్తుడవై నను ఆదరించి - అభిషేకముతో నింపితివి (2)ٴماسىح ٴولىپ ٴتىرىلدى ترنيم ترنيم - قلبه حنين - إنت قائدنا River Of Life 平安弟兄 Մեծ է Տերը և Շատ Օրհնյալ Твой день Рожденья В небесах моя Отчизна Реббим мениң Чопанымдыр Папа дома Ovocím lásky
Song not available - connect to internet to try again?