షారొను పొలములో పూచిన పుష్పమా అగాధలోయలో దాగిన పద్మమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా // షా // ఆనంద భరితం నీ హృదయం నీ ప్రేమ అపారము - యేసునాధుడు నిన్ను పిలువగా సిద్దపడుమా ఓ సంఘమా నా సంఘమా కొండలు దాటి బండలు దాటి యేసునాధుడు నిను చేరగా (2) నీ హృదయమునా నివసింప నియుమా సిద్దపడుమా ఓ సంఘమా నా సంఘమా // షా //فيك كل الفرح Аав аа Тан уруу Rәbbim Eşit Sәsimi Жүрегіммен 耶稣基督直到永远 Tahaka ny masoandro miseho ạ̉sbḥ ạlrb ạlʿly Вечір Готово сердце моё После смерти
Song not available - connect to internet to try again?