సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) // సదాకాలము // పాపాల ఊభిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2) ఏ తోడులేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా (2) // యేసయ్యా // నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2) ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2) // యేసయ్యా //wqt sẖkwky GLORIA PATRI. NO. 1 Ангел мой Իմ Տերն է հզոր,ահեղ ու փառավոր CALVARI Oh qué vas a hacer del Cristo Salme 54 أنادي اسمك tḥt ẓl ḥmạytk Ya Tuhan, Engkau Perlindunganku
Song not available - connect to internet to try again?