సర్వ సృష్ఠలోని జీవరాశి యంత నీధు మహిమనె ప్రస్తుతించగా సర్వమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్దలమునందు ప్రకటించెదా నీవే మార్గం నీవే సత్యాం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్న వాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా // సర్వ // నీ పర్వత శిఖరాకాశం నీ అధ్భుత కార్యములే నీ పచ్చిక భూమి నదులు నీచేతి పనులే నీవులేనిదే ఏమియు కలుగలేదు ఆధిసంభూతుడా నీవు వుండగా నాకు భయము లేదు పరమ జయశాలి నీవేమార్గం // సర్వ // నీరూపములో నను చేసిన పరమకుమ్మరి నీ రక్తమునిచ్చి కోన్న జాలిహృధయమా నీవులేనిదే ఏమియు కలుగలేదు ఆది...సంభూతుడా నీవు ఉండగా నాకు భాయాలు లేవు పరమ జయశాలి నీవే విడువవు ఎడబాయవు నాయేసయ్యా // 3 //Святой هاتوا العود kạn ṣạḥby ạ̉smh smʿạn It All Comes Back To Jesus yǒu yī jiàn shì T'rang Bintang Fajar Berseri Tinchlik Miyrimiń ájayıp كنيستي القبطية Lurianne: Bles
Song not available - connect to internet to try again?