సర్వోన్నతుడా - నీవే నాకు - ఆశ్రయ దుర్గము ఎవ్వరూ లేరు-నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా నీ దినములన్నిటఎవ్వరునీయెదుట నిలువ లేరని యె¬వాషువాతో వాగ్ధానము చేసినావు - వాగ్ధాన భూమిలో చేర్చినావు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు - సింహసన మిచ్చినావు సింహల నోళ్ళను మూసినావు నీతి కిరిటం దర్శనముగా -దర్శించిన ఆ పరిశుద్ద పౌలుకు విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావుkm mn mrh Mtazame Huyo! Aliyeangikwa Juu Бог казва и аз Му вярвам Танръм, Кралъм Ƙauna, Biyayya Тэр Хайр ليه مش قادر Бог Отец я удивляюсь, как мог жить, Тебя не зная, Duyduk Tatlı Ezgiler Келгин Сен
Song not available - connect to internet to try again?