సాత్వీకుడా దీనులను కరుణించే నా యేసయ్య సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగా నేను బ్రతుకుటకు సమృద్ది అయిన కృపతో నింపుము నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము ఈర్షా ద్వేషాలతో పాడైన పుడమిపై నిలువ నీడ కరువై శిలువపై ఒంటరయ్యావు అల్పకాల శ్రమలకే అలసిన నా హృదయములో సహనము కలిగించి నడుపుము నను తుది వరకు కలతల కెరటాలలో నా తోడుగా నిలిచావు ఉప్పొంగిన సంద్రమే నిమ్మలమై మౌనమూనింది గుండెలో నిండిన స్తుతి నొందే పూజ్యుడా మమకారపు గుడిలో నిన్నే కొలిచెదనయ్యДай Боже сердцу веры крылья أحبك ربي يسوع rby ạ̹nny fy ʿṭsẖ That Men a godly Life Might Live فوق الرياسات Tempo di salvezza ạ̉nạ mlk ạbn mlk Il est le Dieu de mon salut กองทัพของพระเจ้า Z Biblie svätej
Song not available - connect to internet to try again?