సిద్దపడుదాం సిద్దపడుదాం మన దేవుని సన్నిధికై సిద్దపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభుకొరకై // 2 // సిద్ధమనసను జోళ్ళు తొడిగి సమాధాన సువార్త చాటేదం // 2 // సమాధాన సువార్త చాటిదం ప్రతి ఉదయమున ప్రార్ధనతో నీ సన్నిధికి సిద్ధమౌదును జీవముకలిగిన వాక్కులకై నీ సన్నిధిలో వేచియుందుము // 2 // సిద్ధమనసను జోళ్ళు తొడిగి సమాధాన సువార్త చాటేదం // 2 // సమాధాన సువార్త చాటేదం సత్‌కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతొ ఉందుము. అన్నివేళలయందు ప్రభుయేసుని ఘనపరచు కీర్తింతుము // సిద్ధ మనసను // బుధ్ధిని కలిగి నీ రాకడకై మెలకువతో నేనుందుము నీ రాజ్య సువార్తను ప్రకటించి ప్రతివారిని సిద్ధపరచును // సిద్ధమనసను //Баба Бизи Бир Яп ạ̉wṣnạ ạlklmẗ mnk msẖ ạ̉whạm Я когда то блуждала, ходила во тьме Миний Их Эзэн түүний хязгааргүй хайр მთელი გულით, სიყვარულით Dal tuo monte mn yạ try̱ Я РАБ сана съънъйорум mạkntsẖ ạ̉tḥml
Song not available - connect to internet to try again?