సిలువ చెంతకురా - సిలువ చెంతకురా స¬దరా - సిలువ చెంతకురా స¬దరి - సిలువ చెంతకురా ఎచ్చటలేని- నెమ్మది ఉంది ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది యౌవన కాల పాపములో మరణన మార్గన వెళ్ళెదవా యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించెదవా సమస్తము స్టపరచుకొని హృదయము బ్రద్దలై ఏడ్చెదవా యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించెదవా పాము జీవించు బిలములో పక్షీ జీవించు వీలగునా? దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడ వీలగునా సిలువలో వ్రేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును రక్షకుడు చిందించిన రక్తములో నీ పాపములన్ని కడుగబడున్Der Herr segne dich Oʻzgartir meni, yuragimni yangila J'entre dans tes portes Cristo io ti amo في المسيح في المسيح هكذا شعارنا Löwe von Judah Бизниң Падиша Небо отвори Danke Jesus Abendmahl Сана Гювенирим
Song not available - connect to internet to try again?