సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు (2) ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి (2) కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే (2) // సిలువలో // నా అతిక్రయములకై నలుగ గొట్టబడి (2) నా దోషముల నీవు ప్రియముగను మోసితివి (2) // సిలువలో // మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత (2) సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడా (2) // సిలువలో //Už som nové stvorenie Ştii tu cine este Isus? ạ̉nạ mạtʿwdtsẖ Рахмет Саган Аке hl ạ̉ṭrq bạbk bʿd ḍyạʿ ạlkl స్తోత్రము స్తుతి చెల్లింతుము Chvalme Boha İsa Mesih'im Таныг бид эрэн хайна ạ̹njyl
Song not available - connect to internet to try again?