సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర (2) ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే // సిలువలో // పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో (2) నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2) నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) // ఇది ఎవరి // వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2) గేలి చేసినారు పరిహాసమాడినారు (2) నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) // ఇది ఎవరి //mạl ạldnyạ Исо Ҳамма Номдан Юқори Ном rì tóu a rì tóu حزن وشدة وضيق Ty si svätý, svätý, nik nie je ako Ty O, Boże, proszę< Centre Of My Life تأمل 5 Эмне септиң, эмне септиң Fericit în orice zi
Song not available - connect to internet to try again?