స్తోత్రం చెల్లింతుము - స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాధుని మేలులు తలంచి దీవా రాత్రములు కంటి పాపవలె కాచి - దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి గాడాంధ కారములో కన్నీటి లోయలలో - కృశించి పోనియక కృపలతో బలపరచితివి సజీవ యాగముగ మన శరీరము సమర్పించి - సంపూర్ణ శుద్ధి నొంద శుద్ధాత్మను నొసగితివి సీయోను మార్గములో పలుశోధనలే రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి సిలువను మోసుకుని సువార్తను చేపట్టి - యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి పాడెద హల్లెలూయ మరణాతా హల్లెలూయా సద పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయాQue tout mon être loue le Seigneur My dvíhame ruky ạ̹nt sẖạyf ḍyq ḥyạty Иудагийн Арслан الەلۇيا! قۇدايعا داڭق! Ушел он несчастный из дома родного In Jesus Naam Песня о любви Кутсал Раб, Йюдже Крал 再度聚首圣山
Song not available - connect to internet to try again?