ఆదియు నీవే అంతము నీవే ఆధారం నీవే ఆశ్రయం నీవే (2) నా ఆశయు నా శ్వాసయు నా ఆశయం నా స్వరం నీవే (2) క్రొత్త పాట నే పాడెదన్ గళమెత్తి కీర్తించెదన్ (2) నీవే నా రాగము నీవే నా గానము రక్షణ నీవే ప్రభూ నా నిరీక్షణ నీవే (2) నీవే నా మార్గము నీవే నా గమ్యము స్తుతి ఘనత మహిమలు నీకే చెల్లింతును (2) నిన్నే ప్రేమింతును నీకై జీవింతునుChihowa na̱ pi̱ hullo ka Божья любовь Над Вифлеемом ها إنني أقترب هللوا هللوا سبحوا اسم يسوع أنا أمي العدرا mḥtạj ạ̹lyk Chci mít tě, Bože můj yạlly mt bdạly Гюнахлъйъм, гюнахлъйъм, Аллахъм
Song not available - connect to internet to try again?