ఆనాడు వనమందు నీవు పొందిన ఆ వేదనల్ దేవా నేను మరుతున నా కొరకేగా భువి కేతంచితి ఏ దేను పాపములు రూపుమాపగా నా జిహ్వాతో దేవా నేను పలికిన దుర్భాష లే చేదు చిరకాయేనా నయనాలతో దేవా నేను చేసినా పాపాలు నీ కన్నుల గంతలాయెనా నా తలపుతో దేవ నేను చేసిన పాపాలు నీ తలపై ముళ్ళ మకుటమా నా తనువుతో దేవ నేను చేసినా పాపాలు నీ ఒడల రక్త స్వేదమాNIHIN KHAMHBAWI AN AUH Sen Yoʻlsan اتكالي عليك ياسيد اتكالي عليك hạʿdy hạʿdy Ry Kristy o, Mpanjakako! نفسي تتوق byk wmʿạk Louez, louez Per amore Áldott légy, Urunk, mindörökké
Song not available - connect to internet to try again?